MMMMMMMMMMMMMMMM

Name: Coupons Registration key.txt


Size: 0.72 KB


MD5: 8be742ff72c1fc49a618aed98ab3a951

To report this file, go to Report a File

Telugu Mp3 By Alphabetical Order

0-9 | A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z

Prasthanam Movie Review --- A good film to watch



REVIEW IN TELUGU

Movie Name ప్రస్థానం

http://www.idlebrain.com/images4/wp-2prasthanam800.jpg

Rating : 3.25/5
Banner వి.ఆర్.సి. మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్స్
Producer వల్లభనేని రవి
Director దేవా కట్టా
Music మహేష్ శంకర్
Photography శ్యామ్ దత్
Story దేవా కట్టా
Star Cast శర్వానంద్, సందీప్, సాయికుమార్,
రుబి పరిహార్, జీవా, జయప్రకాష్ రెడ్డి,
సురేఖావాణి, రేష్మ, వెన్నెల కిషోర్,
మాస్టర్ అతులిత్ తదితరులు...


Release Date
16.04.2010


Story

లోకనాథం (సాయికుమార్) బెజవాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బలమైన నాయకుడు. మిత్ర (శర్వానంద్) లోకనాథం పెంపుడు కొడుకు. తండ్రి అడుగుజాడల్లో అతనూ యూత్ లీడర్ గా ఎదుగుతాడు. అయితే లోకనాథం సొంత కొడుకు చిన్నా (సందీప్)కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉన్నా లోకనాథం మిత్రాకే ఎక్కువ సపోర్ట్ ఇవ్వడంతో మిత్రా పై పగపెంచుకుంటాడు చిన్నా. తాగుడుకు, డ్రగ్స్ కి బానిసయిన చిన్నా లోకనాథం అనుచరుడయిన బాషా కూతురుని రేప్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించాయి అన్నది మిగతా కథ.



Analysis


దర్శకుడు దేవాకట్టా గతంలో వెన్నెల చిత్రాన్ని సున్నితమైన ప్రేమకథా ఇతివృత్తంగా తెరకెక్కించి, తన రెండవ చిత్రాన్ని మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగిపోయే ఫ్యామిలీ డ్రామాని ఎంచుకోవడం అభినందనీయం. ఒక నిజాన్ని దాచాలంటే మనిషికి ఎంతో ధైర్యం కావాలి. ఆ నిజం వెలుగు చూస్తే తన మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్ధితిలో ఆ నిజాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చడానికి మనిషి క్రూరమృగమే అవుతాడన్న సత్యాన్ని లోకనాథం పాత్రద్వారా చూపించాడు దర్శకుడు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు చక్కని ప్రతిభని కనబరిచినా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బావుందనిపిస్తుంది. ప్రస్ధానం టైటిల్ కి తగ్గట్టుగానే కథ నడిపించిన విధానం బావుంది.


Perspective

నటన:-
శర్వానంద్ నటన హైలైట్ గా నిలుస్తుంది. యూత్ లీడర్ గా అతని యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. సెంటిమెంట్ సీన్లలో అతను పలికించిన హావభావాలు బావున్నాయి. తన పాత్రకి తగ్గట్టుగానే చాలా బాగా నటించాడు. ఇక తాగుడుకు, డ్రగ్స్ కి బానిసయిన యువకుడు చిన్నా పాత్రలో సందీప్ ఒదిగిపోయాడు. చక్కని ఎక్స్ ప్రెషన్స్ తో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇందులో మరో కీలకమైన పాత్ర సాయికుమార్ ది. రాజకీయనాయకుడిగా సాయికుమార్ నటన చాలా బావుంది. ఇక బంగారు నాయుడు పాత్రలో జయప్రకాష్ రెడ్డి పాత్ర నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టుగానే బాగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్:-
ఈ చిత్రంలో సాంగ్స్ కి ఎక్కువగా స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్న సాంగ్స్ ని చాలా బాగా తెరకెక్కించారు. మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా రీరికార్డింగ్ బావుంది.
కెమెరా:- కెమెరా మెన్ శ్యామ్ దత్ చక్కని పనితనంతో ప్రతీ సీన్ ని ఎంతో నీట్ గా తెరకెక్కించాడు.
దర్శకత్వం:- దేవకట్టా సినిమాని నడిపించిన విధానం బావుంది. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో చక్కగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ సాధించారు.


యూత్ ఓరియంటెడ్ చిత్రం కాకపోయినా యూత్ కి నచ్చే చిత్రం ఇది.




REVIEW IN ENGLISH



Movie Name: Prasthanam
Rating : 3.25/5
Banner: V.R.C. Media And Entertainments
Producer: Vallabhaneni Ravi
Director: Deva Katta
Music: Mahesh Shankar
Photography: Shyam Dutt
Story : Dev Katta

Star Cast: Sarvanand, Sandeep,
Sai Kumar, Ruby Parihar,
Jeeva, Jayaprakash Reddy,
Surekha Vani, Reshma,
Vennela Kishore,
Master Atulit and others..


Release Date
16-04-2010


Story


Lokanatham is a strong leader with a record of four times win from his locality. Mitra (Sarvanand) is his adopted son. He too follows his fathers and grooms into a youth leader. Lokanatham's son Chinna (Sandeep) is jealous of his step brother's popularity in the youth. Addicted to drugs and alcohol, Chinna rapes and kills the daughter of Basha, his father's follower. What events follow and how events take strange turns forms the rest of the story.



Analysis


Director Devakatta, appreciated for his debut film Vennela, a sensible love story, took a political subject with family backdrop. He handles the theme well. The character, Lokanatham, depicts basic human psychology. In his attempt to hide the truth, and the extremes he goes in saving his son brings out his animalistic tendencies. Prasthanam in English means "journey made to achieve a goal", and the director succeeds in his Prasthanam. The second part of the film is more intriguing.



Perspective

Action:-
Sarvanand gave excellent performance as the youth leader. He emoted well and did justice to his role. Sandeep as the drug addict impresses with his acting talent. Sai Kumar proves his performance as the seasoned politician, protective father and rules the story as the central character. Jayaprakash Reddy's role entertains as Bangaru Naidu. Other actors too did justice to their roles.

Technical Department :-

The few songs that are tuned are well scored and meaningful. Re-recording is excellent.
Cinematography:- Cinematographer Shyam Dutt gave neat cinematography.
Direction:- Dev Katta must be appreciated for his skillful handling of the tough subjt like politics.

0 Responses to "Prasthanam Movie Review --- A good film to watch"

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...